Passenger Dead
-
#India
IndiGo Flight: ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుడు మృతి
రాంచీ నుంచి పూణె వెళ్తున్న ఇండిగో విమానాన్ని (IndiGo Flight)నాగ్‌పూర్‌కు మళ్లించారు. ఓ ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
Date : 18-03-2023 - 10:12 IST