Party Restructuring
-
#Andhra Pradesh
NARA LOKESH: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియమితులయ్యారు. 2013లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేశ్.. తెలుగునాట మరే ఇతర రాజకీయ నాయకుడు ఎదుర్కోనంత ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ‘పప్పు’ అని లోకేశ్‌ను ప్రత్యర్థులు ఎగతాళి చేశారు. తెలుగులో మాట్లాడలేడంటూ.. వర్థంతికి, జయంతికి తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయ్యాడంటూ విమర్శించారు. వీటన్నింటినీ దాటుకొని.. తనను తాను మలుచుకుంటూ లోకేశ్ ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, […]
Date : 15-04-2026 - 2:03 IST -
#Andhra Pradesh
YS Jagan : జగన్ మళ్లీ ఐ-ప్యాక్‌నే నమ్ముకుంటున్నారా..?
YS Jagan : గత కొద్ది రోజులుగా జగన్ జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, వివిధ అనుబంధ సంఘాలు, ఇతర విభాగాల అధిపతులతోపాటు అధికార ప్రతినిధులను కూడా నియమిస్తూ వస్తున్నారు. ప్రాంతీయ సమన్వయకర్తల వ్యవస్థను ఆయన తొలగించడం మాత్రమే తేడా. తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలోకి పార్టీ నాయకులు ఫిరాయించిన జిల్లాలు , నియోజకవర్గాల్లో తప్ప, వారిలో ఎక్కువ మంది గత ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కారణమైన పాత నాయకులే.
Date : 06-10-2024 - 12:18 IST