Parliament Security Breach
-
#India
Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!
చొరబాటుదారుడు రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి, కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం అయిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Published Date - 11:37 AM, Fri - 22 August 25 -
#India
Delhi : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసు.. నిందితులకు బెయిల్
. వారు పసుపు రంగు పొగ వదులుతూ సభలోని సభ్యులను, భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ భవనం బయట నీలమ్ ఆజాద్, అమోల్ శిందేలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా భద్రతపై తీవ్రమైన చర్చలు ప్రారంభమయ్యాయి.
Published Date - 12:42 PM, Wed - 2 July 25 -
#India
Parliament Complex: నకిలీ ఆధార్‌తో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.. ముగ్గురి అరెస్ట్
Parliament Complex: పార్లమెంటు భద్రతను ఉల్లంఘించే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి (Parliament Complex) ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) పట్టుకున్నారు. ఈ ముగ్గురూ గేట్ నంబర్ 3 నుంచి పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే వారిని పట్టుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించామని సీఐఎస్‌ఎఫ్ తెలిపింది. ఈ కేసులో ముగ్గురినీ పోలీసులు విచారిస్తున్నారు. Also Read: Rains Alert: ఐఎండీ […]
Published Date - 08:25 AM, Fri - 7 June 24 -
#India
6 WhatsApp Groups : ‘లోక్‌సభ’ ఘటన దుండగులు ఎలా స్కెచ్ వేశారంటే ?
6 WhatsApp Groups : డిసెంబరు 13న లోక్‌సభలో హల్‌చల్ చేసిన దుండగుల వ్యవహారంతో ముడిపడిన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Published Date - 10:31 AM, Wed - 20 December 23 -
#India
6 States – 50 Teams : పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన వ్యవహారం.. 6 రాష్ట్రాలకు స్పెషల్ టీమ్స్
6 States - 50 Teams : డిసెంబర్ 13న లోక్‌సభలో ఇద్దరు దుండగులు రంగు పొగ గొట్టాలతో హల్‌చల్ చేసిన ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది.
Published Date - 11:58 AM, Mon - 18 December 23 -
#India
Case Under UAPA: పార్లమెంట్ హౌస్ భద్రత లోపం.. UAPA సెక్షన్ కింద కేసు నమోదు..? UAPA చట్టం అంటే ఏమిటి?
పార్లమెంట్ భద్రతా లోపానికి సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. సమాచారం ప్రకారం.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, ఈ కేసులో UAPA సెక్షన్ (Case Under UAPA)ను జోడించింది.
Published Date - 09:20 AM, Thu - 14 December 23