Parliament Ram
-
#South
YSRCP MP: పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్‌లో అస్వస్థతకు గురి అయ్యారు. పార్లమెంటులో ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో, అప్రమత్తమైన సిబ్బంది పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను హుటాహుటిన ఢిల్లీలోని ఆర్ఎమ్ఎల్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని, పిల్లి సుభాష్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, అక్కడి వైద్య వర్గాలు తెలిపాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్ పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని తెలుస్తోంది. ఇటీవల పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం కారణంగా, ఇలా […]
Date : 07-02-2022 - 5:12 IST