Paritala Sunitha Sensational Comments On YS Jagan
-
#Andhra Pradesh
Paritala Sunitha: వైయస్ జగన్ రాప్తాడు పర్యటన నేపథ్యంలో పరిటాల సునీత సెన్సషనల్ కామెంట్స్..
వైఎస్ జగన్ పర్యటనపై పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. "జగన్‌ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం మాకు ఉన్నాయ్. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా మన దగ్గర ఉందని" పేర్కొన్నారు.
Published Date - 04:14 PM, Mon - 7 April 25