Paritala Sriniram Interesting Comments
-
#Andhra Pradesh
Paritala Sriram : పరిటాల శ్రీరామ్‌కు బాబు ఇచ్చిన సూచనలేమిటి.?
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది టీడీపీ (TDP) పార్టీ. అందుకు అనుగుణంగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాకుండా.. అందుకు అనువుగా క్యాడెర్‌ను కూడా మలుచుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో పార్టీకి ఒకే కుటుంబం, ఒకే టికెట్ నిబంధన విధించారు. తన సొంత కుటుంబం, కింజరాపు కుటుంబం మినహా, ఈ నిబంధన నుండి ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. దీంతో టీడీపీ తొలి […]
Published Date - 11:39 AM, Wed - 13 March 24