Paris Olympics
-
#Sports
Paris Olympics, Medal Tally: పారిస్ ఒలింపిక్స్ అగ్రస్థానంలో చైనా, 54 వ స్థానంలో భారత్
16 బంగారు పతకాలతో పాటు చైనా 12 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించింది. అమెరికా 14 స్వర్ణాలు, 24 రజతాలు, 23 కాంస్యాలతో మొత్తం 61 పతకాలతో రెండో స్థానంలో ఉంది. ఆతిథ్య ఫ్రాన్స్ 12 స్వర్ణాలు, 14 రజతాలు, 15 కాంస్యాలతో మొత్తం 41 పతకాలతో మూడో స్థానానికి పడిపోయింది
Date : 04-08-2024 - 11:34 IST -
#Sports
Manu Bhaker Family: గర్వంతో ఉప్పొంగిన మను భాకర్ గ్రామం
మను భాకర్ స్వగ్రామమైన గోరియాలో ఆమె కుటుంబం మరియు గ్రామస్తులు పతకంపై ఆశలు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా గోల్డ్ మెడల్ పై నమ్మకంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పతకం రాకపోవడంతో మను గ్రామం కొంత నిరాశకు లోనైనప్పటికీ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Date : 03-08-2024 - 3:59 IST -
#Sports
Paris Olympics: 1972 తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్
ఆస్ట్రేలియా జట్టు దూకుడు హాకీకి పేరుగాంచింది. ఈ మ్యాచ్‌ని కూడా ధాటిగా ప్రారంభించింది. ప్రారంభ నిమిషాల్లోనే ఆస్ట్రేలియా భారత పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే భారత్ కూడా వెనుకంజ వేయలేదు. గుర్జంత్, హార్దిక్, షంషేర్‌లు ఆస్ట్రేలియా డిఫెన్స్ లైన్‌కు గట్టి పరీక్ష పెట్టారు.
Date : 02-08-2024 - 8:05 IST -
#Speed News
Manu Bhaker : మరో పతకంపై కన్నేసిన మను భాకర్.. 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు
మను భాకర్ 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచింది. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఫైనల్ జరగనుంది.
Date : 02-08-2024 - 6:25 IST -
#World
Paris Olympics : రెండు గంటల్లో రెండు ఒలింపిక్ స్వర్ణాలు సాధించిన స్విమ్మర్
22 ఏళ్ల ఫ్రెంచ్ స్విమ్మర్ లియోన్ మార్చాండ్ పారిస్ ఒలింపిక్స్ 2024లో చారిత్రాత్మక ప్రదర్శన ఇచ్చాడు. అతను ఇప్పటివరకు 3 బంగారు పతకాలు సాధించాడు. 2 గంటల్లోనే రెండు బంగారు పతకాలు సాధించాడు.
Date : 02-08-2024 - 6:16 IST -
#Sports
Paris Olympics : భారత్‌కు మరో పతకం..కాంస్యం గెలిచిన స్వప్నిల్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ అథ్లేట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు.
Date : 01-08-2024 - 3:13 IST -
#Business
Neeraj Chopra: నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిస్తే.. అందరికీ ఉచితంగా స్కెంజెన్ వీసా..!
స్కెంజెన్ వీసా ఐరోపాకు వెళ్లడానికి జారీ చేస్తారు. ఈ వీసాతో మీరు యూరప్‌లోని స్కెంజెన్ ప్రాంతంలో ఏదైనా 180 రోజుల్లో 90 రోజుల పాటు ఉచితంగా ప్రయాణించవచ్చు.
Date : 01-08-2024 - 8:57 IST -
#World
Paris Olympics : ఈ క్రీడాకారిణి 7 నెలల గర్భవతి, కానీ పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చూపింది.. ఈ అథ్లెట్ ఎవరో తెలుసా?
నాడా హఫీజ్ పేరు ప్రస్తుతం క్రీడా ప్రియుల నోళ్లలో నానుతోంది. ఈమె పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించలేదు, అయినప్పటికీ ప్రజలు నాడాకు సెల్యూట్ చేస్తున్నారు. ఫెన్సింగ్ యొక్క సింగిల్స్ సాబర్ ఈవెంట్‌లో ఓడిపోయిన తర్వాత నాడా హఫీజ్ ఎలిమినేట్ చేయబడింది, అయితే అభిమానులు ఆమెను కొనియాడుతున్నారు.
Date : 31-07-2024 - 6:59 IST -
#Sports
Olympics: ఒలింపిక్స్‌లో మను భాకర్ కంటే ముందు రెండు పతకాలు సాధించిన భారతీయుడు ఎవరంటే..?
పారిస్ ఒలింపిక్స్‌లో మను రెండు కాంస్య పతకాలు సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్వతంత్ర భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
Date : 30-07-2024 - 11:49 IST -
#Sports
Paris Olympics: 124 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మను భాకర్
ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా మను భాకర్ నిలిచింది. ఈ సమయంలో మను 124 ఏళ్ల రికార్డును కూడా సమం చేసింది.
Date : 30-07-2024 - 3:15 IST -
#Sports
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్‌కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం సాధించారు. ఈ గేమ్‌లలో భారత్‌కు ఇది రెండో పతకం. 2012 తర్వాత తొలిసారి షూటింగ్‌లో భారత్‌కు రెండు ఒలింపిక్ పతకాలు దక్కాయి.
Date : 30-07-2024 - 1:59 IST -
#Telangana
Paris Olympics 2024: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్
2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి రౌండ్‌లో విజయం సాధించినందుకు వారిని అభినందించారు.
Date : 29-07-2024 - 3:39 IST -
#Sports
PM Modi Speaks To Manu Bhaker: మను భాకర్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మను భాకర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారి సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Date : 29-07-2024 - 12:25 IST -
#Sports
Paris Olympics 2024: షూటర్ మను భాకర్‌కు హర్యానా సీఎం శుభాకాంక్షలు
షూటర్ మను భాకర్‌కు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అభినందనలు తెలిపారు.ఆమె అంకితభావం, కృషి మరియు పట్టుదలతో ప్రపంచ వేదికపై ఈ ప్రతిష్టాత్మక విజయాన్ని సాధించడంపై ముఖ్యమంత్రి ఆమెను కొనియాడారు. ఆమె దేశవ్యాప్తంగా ఔత్సాహిక అథ్లెట్లకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.
Date : 28-07-2024 - 7:00 IST -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ, తొలి పతకం అందించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను బాకర్ సత్తా చాటింది. రజతం గెలిచే ఛాన్స్ వచ్చినప్పటకీ... కేవలం 0.1 పాయింట్ తేడాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కాంస్యం సాధించింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లు స్కోర్ చేసింది.
Date : 28-07-2024 - 6:16 IST