Papaya Side Effects
-
#Health
Papaya: మీకు ప్రతిరోజూ బొప్పాయి తినే అలవాటుందా?అయితే వెంటనే ఆపండి, ఈ 4 వ్యాధులు తిరగబడే ప్రమాదం ఉంది.
బొప్పాయి (Papaya) ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. బొప్పాయిలో కార్బోహైడ్రేట్లు , ఫైబర్ , ప్రొటీన్లు , విటమిన్ సి , విటమిన్ ఎ , విటమిన్ బి 9 , పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. కెరోటినాయిడ్స్ అని పిలువబడే ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన […]
Published Date - 06:08 AM, Sat - 15 April 23