Pant Car Crash
-
#Sports
Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. డబ్బు, నగలు దొంగతనం..!
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రూర్కీ సమీపంలో డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంత్ డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఫలితంగా కారుపై తన నియంత్రణను కోల్పోయాడు. దింతో పంత్ ప్రయాణిస్తున్న BMW కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
Date : 30-12-2022 - 1:01 IST