Panel
-
#India
One Nation One Election: ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక
దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలపై కోవింద్ ప్యానెల్ తన నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. తొలి దశలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని, 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ ప్యానెల్ సిఫారసు చేసింది.
Date : 14-03-2024 - 1:31 IST