Panchayat Elections 2023
-
#Speed News
Bengal Violence: మరో వారంలో పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు.. ఇప్పటివరకు 13 మంది మృతి
పశ్చిమ బెంగాల్ (Bengal Violence)లో 2023 పంచాయతీ ఎన్నికలకు వారం ముందు తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్త కాల్చి చంపబడ్డాడు.
Published Date - 08:59 AM, Sun - 2 July 23