Pan Shop
-
#Speed News
KBC: కేబీసీలో రూ.12.5 లక్షలు గెలుచుకున్న పాన్ దుకాణం యజమాని
పాన్ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకునే ఓ సామాన్యుడు కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) 14 సీజన్ లో రూ.12.5 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నాడు.
Published Date - 01:07 PM, Fri - 2 December 22