HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >A Pan Shop Owner Has Won Rs 12 5 Lakh In Kbc

KBC: కేబీసీలో రూ.12.5 లక్షలు గెలుచుకున్న పాన్ దుకాణం యజమాని

పాన్ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకునే ఓ సామాన్యుడు కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) 14 సీజన్ లో రూ.12.5 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నాడు.

  • Author : Maheswara Rao Nadella Date : 02-12-2022 - 1:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kbc
Kbc

పాన్ దుకాణంతో కుటుంబాన్ని పోషించుకునే ఓ సామాన్యుడు కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) 14 సీజన్ లో రూ.12.5 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నాడు. గురువారం రాత్రి ఈ ఎపిసోడ్ ప్రసారమైంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ రూపంలో ద్వారకాజిత్ మండలే సెలక్ట్ అయ్యారు. ఆయనే పాన్ దుకాణం యజమాని.

పోటీదారుగా గేమ్ లోకి ఆయన్ని బిగ్ బీ అమితాబ్ ఆహ్వానించారు. మొదటగా రూ.1,000 ప్రశ్న సంధించే ముందు.. అది తన ఐదు రోజుల ఆదాయమని ద్వారకాజిత్ చెప్పాడు. ‘‘వెయ్యి రూపాయలు అన్నవి నాకు పెద్ద మొత్తం. ఒక్కసారి నా భార్యకు వెయ్యి రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టుకోవాలని చెప్పా. ఆమె కుటుంబానికి కావాల్సినవన్నీ కొనుగోలు చేసింది. కానీ, తనకోసం ఏమీ తీసుకోలేదు’’ అని అమితాబ్ తో చెప్పాడు.

ద్వారాకాజిత్ రూ.10,000 గెలుచుకున్నాడు. ‘‘ఐదు నిమిషాల్లో 50 రోజుల ఆదాయం గెలుచుకున్నావ్. అదే ఈ గేమ్ మ్యాజిక్’’ అని అమితాబ్ అన్నారు. ఈ బహుమతితో నీ చదువును పూర్తి చేస్తావా? అని అడగ్గా తానున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటూ, తన భార్య చదువుకోవాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపాడు. చివరికి ద్వారాకాజిత్ రూ.12,50,000 బహుమతితో గేమ్ నుంచి నిష్క్రమించడం అమితాబ్ ను మరింత సంతోషానికి గురిచేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Entertainment
  • Game Show
  • KBC
  • money
  • Pan Shop
  • trending
  • Won

Related News

Simply planting these three trees—which are highly favored by Kubera—in the right direction at home will lead to a shower of wealth.

Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

మామూలుగా మనం ఇంట్లో వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. అందులో కొన్ని రకాల మొక్కలు మనకు పాజిటివ్ ఎనర్జీని తెస్తే, మరికొన్ని మొక్కలు నెగటివ్ ఎనర్జీని తెస్తాయి. అలాగే కొన్ని రకాల మొక్కలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి, సంపద మరియు అభివృద్ధిని పెరిగేలా చేస్తాయి. అటువంటి వాటిలో కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు మొక్కలు కూడా ఒకటి. కుబేరుడికి ఇష్టమైన ఈ మూడు చెట్ల

    Latest News

    • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

    • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

    • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

    • CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd