PAN Card Holder Alert
-
#Business
PAN Card: పాన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే రూ. 10 వేల జరిమానా
ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. దానికి విధించే శిక్షలో జరిమానా చెల్లించడం కూడా ఉంటుంది.
Date : 01-02-2025 - 3:48 IST