Palm Oil Crisis
-
#India
Palm Oil Price: రాబోయే రోజుల్లో వంట నూనె దొరకదు.!
రాబోయే రోజుల్లో నూనెల ధరలు సామన్యులకు అందనంత ఎత్తుకు పెరగనున్నాయి.
Date : 25-04-2022 - 5:01 IST -
#India
Palm Oil and Price Hike: సామాన్యుడి నెత్తిన ధరల బండ.. పామాయిల్ ఎగుతులపై ఇండోనేషియా నిషేధం
ధరల మంట సామాన్యుడి కడుపు కాలేలా చేస్తోంది. పెరుగుతున్న నిత్యావసరాలు, ఇతరత్రాల ధరలను చూసి పస్తులుండాల్సిన పరిస్థితి కల్పిస్తోంది.
Date : 25-04-2022 - 9:35 IST -
#India
Palm Oil: మన వంటనూనె దిగుమతులపై మళ్లీ దెబ్బ.. ఈసారి ఇండోనేషియా రూపంలో ఎఫెక్ట్!
ఎడారిలో ఇసుకకు కొరత, సముద్రంలో ఉప్పుకు కొరత వస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇండోనేషియా పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ పండించే దేశం అదే.
Date : 10-04-2022 - 10:27 IST