Pallavi Prashanth Behavior
-
#Cinema
Pallavi Prashanth : రైతుబిడ్డ అసలు రంగు బయటపడుతుందా..?
రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) అసలు రంగు బయటపడుతుందా..? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ‘అన్నా.. మల్లొచ్చినా..’, ‘అన్నా.. నాకు బిగ్‌బాస్‌లో ఛాన్స్ ఇవ్వండన్నా’ యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్ చేయమన్న రైతుబిడ్డ… తీరా ఇప్పుడు కప్ తో పాటు భారీ ఎత్తున డబ్బు పట్టుకొని బయటకు వచ్చిన ప్రశాంత్..రెండోరోజే అసలైన తన నిజ స్వరూపం బయటపెడుతున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss 7 Telugu ) గ్రాండ్ […]
Published Date - 03:27 PM, Tue - 19 December 23