Palak Juice
-
#Health
Palak juice : పాలకూర జ్యూస్ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మన జీవనశైలి బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఉత్పత్తులను వినియోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ప్రకృతి ఒడిలో లభించే ఏదైనా పండ్లు-కూరగాయలు, ఆకుకూరలు మన ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. పాలకూర ఆరోగ్య రహస్యం దాగిఉన్న సంగతి మీకు తెలుసా. పాలకూర జ్యూస్ రోజూ తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాల కూరలో లభించే పోషకాలు పాలకూర రసంలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.పాలకూర రసంతో ఫైబర్ ను పుష్కలంగా […]
Date : 04-11-2022 - 5:49 IST