Pakistan Women Cricket
-
#Sports
Fatima Sana: పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా షాకింగ్ కామెంట్లు.. ప్రాక్టీస్ వదిలేసి మొగుడితో కలిసి డ్రెస్సింగ్ రూంలోనే అలియ రొమాన్స్
ఇంగ్లండ్‌లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతుంటే, మరోవైపు జట్టులో అంతర్గత విభేదాలు, గొడవలు తారస్థాయికి చేరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలైన పాక్ జట్టు, కెప్టెన్-కోచ్ మధ్య ఆధిపత్య పోరుతో సతమతమవుతోంది. ఈ ఆరోపణలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా ధ్రువీకరించకపోయినా, సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాలు జట్టులోని గందరగోళ పరిస్థితులను స్పష్టం […]
Date : 25-06-2026 - 10:49 IST