Pakistan Nuclear Weapons
-
#Speed News
Pakistan Nuclear Test : పాక్ అణుపరీక్షల వార్షికోత్సవాల్లో ఉగ్రవాదులు
మర్కజీ ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో లాహోర్‌లో జరిగిన అణు పరీక్షల వార్షికోత్సవ ర్యాలీ(Pakistan Nuclear Test)లో లష్కరే తైబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ సైఫుల్లా కసూరీ, లష్కరే తైబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ పాల్గొన్నారు.
Date : 29-05-2025 - 2:21 IST