Pakistan Cricket Team
-
#Sports
India vs Pakistan: ఆసియా కప్ 2023లో సెప్టెంబర్ 2న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్..?
ఆసియా కప్ 2023 అధికారిక షెడ్యూల్ కోసం ఇండియా, పాకిస్తాన్ (India vs Pakistan)లోని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 01:57 PM, Mon - 17 July 23 -
#Sports
Asia Cup 2023: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేది రేపేనా..? మరిన్ని మ్యాచ్‌లు డిమాండ్ చేస్తున్న పాక్ ..!
క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఆసియా కప్ 2023 షెడ్యూల్ (Asia Cup 2023) కోసం వేచి చూస్తున్నారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి వచ్చిన కొత్త డిమాండ్ కారణంగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
Published Date - 10:39 AM, Sun - 16 July 23 -
#Sports
Asia Cup 2023: ఆసియా కప్‌లో ఎలాంటి మార్పు లేదు.. శ్రీలంకలో భారత్-పాక్ మ్యాచ్..!
ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భారత్, పాకిస్థాన్ (India- Pakistan) మధ్య జరగనున్న మ్యాచ్ శ్రీలంకలో మాత్రమే జరగనుంది.
Published Date - 09:36 AM, Wed - 12 July 23 -
#Sports
Wasim Akram: పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్ గెలవగలదా?.. మాజీ ఆటగాడు వసీం అక్రమ్ స్పందన ఇదే..!
ప్రపంచకప్‌లో బాబర్ ఆజం జట్టు మెరుగ్గా రాణిస్తుందా? అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు పాకిస్థాన్ మాజీ వెటరన్ ఆటగాడు వసీం అక్రమ్ (Wasim Akram) సమాధానమిస్తూ.. ప్రపంచకప్‌పై పాకిస్థాన్ ఆశలపై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ స్పందించాడు.
Published Date - 07:30 AM, Thu - 29 June 23 -
#Sports
Pakistan: ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వస్తుందా..? భద్రత విషయాలపై సంతృప్తి చెందిన తర్వాత నిర్ణయం..!
ఈ ఏడాది ప్రపంచకప్ అక్టోబర్-నవంబర్ నెలల్లో నిర్వహించబడుతుందని నమ్ముతున్నారు. అయితే ప్రపంచకప్ ఆడేందుకు పాకిస్థాన్ (Pakistan) జట్టు భారత్‌కు వస్తుందా?
Published Date - 06:30 AM, Sat - 24 June 23 -
#Sports
Indo-Pak Matches: హైబ్రిడ్ మోడల్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అసంతృప్తి.. సమస్యను పెద్దది చేస్తున్నారు అంటూ కామెంట్స్..!
పాకిస్థాన్‌కు వెళ్లకూడదని భారత క్రికెట్ జట్టు (Indo-Pak Matches) నిర్ణయించిన తర్వాత, ఎట్టకేలకు ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
Published Date - 03:05 PM, Wed - 21 June 23 -
#Sports
Afghanistan: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. పాక్ పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం..!
శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. టీ20లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించడం ఇదే తొలిసారి. స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆడుతున్న పాక్ జట్టు కష్టాల్లో కూరుకుపోయి కనిపించింది.
Published Date - 11:20 AM, Sat - 25 March 23 -
#Sports
Rawalpindi Express: రావల్పిండి ఎక్స్‌ప్రెస్ నుంచి తప్పుకున్న అక్తర్.. కారణమిదే..?
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తన బయోపిక్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ రన్నింగ్ ఎగైనెస్ట్ ది ఆడ్స్ నుండి వైదొలిగాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన అక్తర్.. నా బయోపిక్ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌కు నేను దూరం అయ్యానని తెలియజేయడం విచారకరం అని రాశారు.
Published Date - 12:35 PM, Sun - 22 January 23 -
#Sports
Pakistan Skipper: హనీట్రాప్‌లో స్టార్ క్రికెటర్.. సహచర క్రికెటర్ గర్ల్ ఫ్రెండ్‌తో వీడియో కాల్స్..?
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (Pakistan skipper Babar Azam) పెద్ద చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటివరకు అతని కెప్టెన్సీ ప్రమాదంలో ఉంది. కానీ ఇప్పుడు అతని ఇమేజ్ కూడా దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. మీడియా కథనాల ప్రకారం.. బాబర్ ఆజం హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు.
Published Date - 08:05 AM, Tue - 17 January 23