PAK Vs UAE
- 
                          #Sports Asia Cup: మరోసారి భారత్- పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే!?147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు 17.4 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను 41 పరుగుల తేడాతో గెలుచుకుంది. పాకిస్థాన్ తరపున బౌలింగ్ చేసిన షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీశారు. Published Date - 09:58 AM, Thu - 18 September 25
 
                    