PAK VS AFG
-
#Sports
ODI Rankings: వన్డేల్లో నంబర్ వన్ జట్టుగా పాకిస్థాన్.. భారత్ స్థానం ఎక్కడంటే..?
ఆసియా కప్ 2023కి ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డే ర్యాంకింగ్స్ (ODI Rankings)లో నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను 3-0తో ఓడించడం ద్వారా పాకిస్థాన్ ఈ స్థానాన్ని సాధించింది.
Date : 27-08-2023 - 9:39 IST -
#Sports
World Cup 2023: మీకు ఇష్టమొచ్చిన వేదికల్లో ఆడతామంటే కుదరదు పాక్ బోర్డుకు బీసీసీఐ షాక్
ఐసీసీ వన్డే ప్రపంచకప్ కు ఇంకా మూడు నెలలే మిగిలి ఉంది. ఇప్పటి వరకూ షెడ్యూల్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్, వేదికలకు సంబంధించి తుది కసరత్తు జరుగుతోంది.
Date : 20-06-2023 - 9:53 IST -
#Sports
Pakistan Venues: పాకిస్థాన్ కు ఓటమి భయం.. వన్డే ప్రపంచకప్ లో ఆ రెండు వేదికలను మార్చాలని కోరిన పీసీబీ..!
అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల కోసం వేదికలను మార్చుకోవాలని పాకిస్థాన్ (Pakistan Venues) చూస్తోంది.
Date : 18-06-2023 - 12:20 IST -
#Sports
Afghanistan: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. పాక్ పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం..!
శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. టీ20లో పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించడం ఇదే తొలిసారి. స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆడుతున్న పాక్ జట్టు కష్టాల్లో కూరుకుపోయి కనిపించింది.
Date : 25-03-2023 - 11:20 IST