Pahalgam Victims
-
#India
Pahalgam Terror Attack : పహల్గామ్ బాధితులకు ఫ్రీ ట్రీట్మెంట్ – అంబానీ
Pahalgam Terror Attack : గాయపడిన బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించిన అంబానీ, ముంబైలోని సర్ హరికిషన్‌దాస్ నరోత్తమ్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో తాము అత్యుత్తమ వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించారు
Published Date - 09:49 PM, Thu - 24 April 25