Own State
-
#Andhra Pradesh
Telangana Employees : తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసిన ఏపి సర్కార్
తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం (ఆగస్టు 13న) ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 09:04 PM, Tue - 13 August 24