Oscar Nominated
-
#Cinema
RRR: ఆస్కార్‌కు నామినేట్ అయిన ఆర్‌ఆర్‌ఆర్ ‘నాటు నాటు’.. అవార్డుకి అడుగు దూరంలో..!
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాటకు నామినేషన్ వచ్చింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను చంద్రబోస్ రచించారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలోని గీతంలో రామ్‌చరణ్, తారక్ నటించారు.
Date : 25-01-2023 - 6:45 IST