Orientation Session
-
#Speed News
Orientation session : శాసనసభ్యుల ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాం : కేటీఆర్
బీఆర్ఎస్ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్తవాళ్లు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా బుధవారం నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.
Published Date - 09:49 PM, Tue - 10 December 24