Ordinary Trains
-
#India
Indian Railways : రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరట
Indian Railways : రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఊరటనిచ్చింది. ఎక్స్‌ప్రెస్ స్పెషల్‌గా మార్చిన ప్యాసింజర్ రైళ్ల(Passenger trains)లోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీల(Second Class Ordinary harges)ను ఫిబ్రవరి 27 నుంచి పునరుద్ధరించింది(Restored)కేంద్రం. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఇండియన్ రైల్వేస్.. ప్యాసింజర్ రైళ్లను పేర్లను మార్చడం ప్రారంభించింది. ఆ పేర్లకు తగ్గట్టుగా ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆర్డినరీ ఛార్జీలు పూర్తిగా మాయమయ్యాయి. దీంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కనీస టికెట్‌ను ధర రూ. 10 […]
Date : 27-02-2024 - 4:19 IST