Oral Health During Pregnancy
-
#Health
Oral Health During Pregnancy: గర్భధారణ సమయంలో నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండిలా.. లేకుంటే ప్రమాదమే..!
గర్భం అనేది స్త్రీ జీవితంలో చాలా ప్రత్యేకమైన విషయం. ఆ సమయంలో వారి శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిలో ఒకటి నోటి ఆరోగ్యం (Oral Health During Pregnancy). హార్మోన్ల హెచ్చుతగ్గులు చిగుళ్ళను కూడా ప్రభావితం చేస్తాయి.
Date : 22-09-2023 - 9:38 IST