Optical Illusion
-
#Viral
Optical Illusion : పచ్చని ప్రకృతి మధ్య దాగి ఉన్న పులులను గుర్తించడం జర కష్టమే సుమీ…
నేటికాలంలో బిజీలైఫ్ (Optical Illusion) కారణంగా చాలా మంది మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. పనిఒత్తిడి కావచ్చు లేదంటే ఇతర కారణాల వల్ల కావచ్చు. అయితే ఇలాంటి ఒత్తిడి నుంచి బయటపడేందుకు…మెదడును మరింత షార్ప్ చేసేందుకు సోషల్ మీడియాను తెగవాడుస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆప్టికల్ ఇల్యూజ్ ఫోటోలను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి ఫజిల్స్ సాల్వ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. దాంతో ఇలాంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఫొటో […]
Date : 07-04-2023 - 3:46 IST