Opposition Protest In Parliament
-
#India
విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్
సస్పెన్షన్‌కు గురైన వారిలో తెలంగాణకు చెందిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్, హిడీ ఈబెన్ వంటి కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నారు
Date : 03-02-2026 - 10:15 IST