HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Opposition-leader News

Opposition Leader

  • Yv Subba Reddy

    #Andhra Pradesh

    YV Subba Reddy : ప్రతిపక్షనేత హోదాపై వైఎస్ జగన్ పోరాటం.. వైవీ సుబ్బారెడ్డి స్పందన

    YV Subba Reddy : వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతులు, ముఖ్యంగా మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పట్టించుకోకపోవడంపై నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ ప్రతిపక్షనేత హోదా కోసం పోరాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

    Date : 23-02-2025 - 12:36 IST
  • Aditya Thackeray

    #India

    Aditya Thackeray : SS-UBT లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఆదిత్య థాక్రే

    Aditya Thackeray : శివసేన-యుబిటి పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే కుమారుడు, వోర్లి ఎమ్మెల్యే ఆదిత్య ఉద్ధవ్ థాక్రే , సోమవారం శివసేన-UBT శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకోబడ్డారని పార్టీ ముఖ్య నేత ప్రకటించారు. అదే విధంగా, గుహాగర్ నియోజకవర్గానికి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాస్కర్ బి. జాధవ్, శివసేన-UBT గ్రూప్ లీడర్‌గా, డిండోషి నియోజకవర్గానికి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డబ్ల్యూ. సునీల్ ప్రభు కొత్త చీఫ్ విప్‌గా ఎన్నికయ్యారు.

    Date : 25-11-2024 - 4:59 IST
  • Rahul Gandhi Record As The

    #India

    Rahul Gandhi : పదేళ్ల తర్వాత తొలి ప్రతిపక్ష నేతగా రాహుల్‌ గాంధీ రికార్టు

    ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతపక్ష నేతగా రికార్డులకెక్కారు..

    Date : 15-08-2024 - 1:18 IST
  • Leader Of Oppostion

    #Andhra Pradesh

    Leader Of Oppostion: వైసీపీకి బిగ్ రీలీఫ్.. ఎట్టకేలకు ప్రతిపక్ష హోదా

    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ సూర్యదేవర ప్రసన్నకుమార్‌ సోమవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేశారు

    Date : 22-07-2024 - 3:41 IST
  • South Korea

    #Speed News

    South Korea: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

    దక్షిణ కొరియా (South Korea) ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ మంగళవారం ఆగ్నేయ నగరమైన బుసాన్‌ను సందర్శించిన సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు.

    Date : 02-01-2024 - 10:33 IST
  • Lots Of 'forecast' Signs! Raghurama Krishnam Raju Jyotsyam!

    #Andhra Pradesh

    Raghurama Krishnam Raju Astrology: ‘ముందస్తు’ సంకేతాలు బోలెడు!త్రిబుల్ ఆర్ జ్యోస్యం!

    ఏపీలో ముందస్తు ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఆ మేరకు ఢిల్లీ నుంచి వైసీపీ రెబెల్ ఎంపీ ట్రిబుల్ ఆర్ జోస్యం చెబుతున్నారు. తాజా పరిణామాలను గుర్తు చేస్తూ..

    Date : 30-03-2023 - 8:30 IST

Trending News

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

Latest News

  • నీళ్లు తాగే విషయంలో పొరపాటు చేస్తే క్యాన్సర్ వ‌స్తుందా?!

  • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

  • సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  • రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd