Oppo Reno 12 Pro
-
#Technology
Oppo Reno 12: మార్కెట్ లోకి మరో ఓప్పో ఫోన్.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ఒప్పో ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతే కాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ల లలో వేరియెంట్ లను కూడా విడుదల చేస్తోంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోం
Date : 13-07-2024 - 5:25 IST