Oppenheimer Movie
-
#Cinema
KA Paul : ఓపెన్‌హైమర్ సినిమా చూసిన KA పాల్.. లైఫ్‌లో మొదటి సారి సినిమా చూశాను అంటూ..
తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్(KA Paul ప్రసాద్ ఐమాక్స్ లో ఓపెన్‌హైమర్ సినిమా చూశారు. ఈ సినిమా చూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు పాల్.
Published Date - 07:30 PM, Mon - 24 July 23