Opening Direction
-
#Devotional
Tijori Vastu : ఆ వైపు గల్లాపెట్టె తెరిస్తే కష్టాలను ఆహ్వానించినట్టే
Tijori Vastu : డబ్బుల పెట్టెను ఇంట్లో ఆ దిక్కులో ఉంచితే.. అది పోవడమే కాదు.. అనేక సమస్యలూ వస్తాయని వాస్తు పండితులు అంటున్నారు. డబ్బును సరైన ముహూర్తంలో, సరైన దిశలో ఉంచితే డబ్బు రాక అనేక రెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం లభించే ఆ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Published Date - 11:56 AM, Sat - 3 June 23