Online Tickets
-
#Andhra Pradesh
TTD: శ్రీవాణి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు: టీటీడీ
ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు సరైన సమాచారం అందించేందుకు తమ అధికారిక వెబ్‌సైట్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించమని కోరింది.
Date : 12-05-2025 - 9:58 IST -
#Andhra Pradesh
TTD : 1,40,000 వైకుంఠ ద్వార దర్శన టికెట్లు 18 నిమిషాల్లో ఫుల్..
TTD : ఈ దర్శనాన్ని ప్రతి హిందూ భక్తుడు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటారు.. ఎందుకంటే ప్రతి సంవత్సరం 10 రోజులు మాత్రమే ఈ దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ 10 రోజులు ఎంతో ప్రత్యేకంగా భావించబడతాయి, అందువల్ల భక్తులంతా ఆ క్రమంలో తమ టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడానికి పోటీ పడతారు.
Date : 25-12-2024 - 6:07 IST -
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్ల వివరాలు ఇదిగో
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం, వసతి, శ్రీవారి సేవ కోసం ఆన్లైన్ కోటా విడుదల వివరాలను ప్రకటించింది. టిటిడి అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా భక్తులు తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుంది. మే 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం […]
Date : 10-05-2024 - 12:43 IST -
#Devotional
Lord Srirama: రాములోరి కళ్యాణంలో పాల్గొనాలంటున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోండి
Lord Srirama: సీతారాముల కళ్యాణం అనగానే మనకు భద్రాచలం రామయ్య గుర్తుకు వస్తాడు. ఏప్రిల్ 17న సీతారాముల వారి కల్యాణం, 18న మహా పట్టాభిషేకం వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల కోసం మార్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని భావించే భక్తులు ఆన్‌లైన్‌లో ముందే టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ […]
Date : 26-03-2024 - 11:50 IST -
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల టికెట్లు విడుదల
TTD: జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జూన్ 19 నుంచి జూన్ 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను ఇవాళ ఉదయం 10 […]
Date : 22-03-2024 - 6:25 IST -
#Telangana
Hyderabad T20 Tickets: హైదరాబాద్ కు ‘ట్వీ20’ ఫీవర్.. జింఖానా గ్రౌండ్ లో హైటెన్షన్!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో సెప్టెంబర్ 25న భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో T20కి ఆతిథ్యం ఇవ్వనుండగా,
Date : 21-09-2022 - 2:34 IST -
#Andhra Pradesh
Ticket Rates: ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లపై ఏపీ సర్కార్ గైడ్ లైన్స్?
ఏపీ సర్కార్ తాజాగా సినిమా టిక్కెట్ల అమ్మకాల పై కీలక ప్రకటన చేసింది. ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలపై గైడ్ లైన్స్ ను జారీ చేసింది. అయితే ఇందుకోసం నోడల్ ఏజెన్సీగా ఏపిఎఫ్డిసి కి సర్వీస్ ప్రొవైడర్ నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. అన్ని థియేటర్లు ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి అని మార్గదర్శకాల్లో వెల్లడించింది ఏపీ ప్రభుత్వం. దీని ద్వారా ప్రతి టికెట్ పై రెండు శాతం సర్వీస్ […]
Date : 03-06-2022 - 11:43 IST -
#Speed News
Srisailam: నేటి నుంచి శ్రీశైలం దర్శనానికి ఆన్‌లైన్ టికెట్లు
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనానికి పూర్తిస్థాయిలో ఆన్ లైన్ విధానం అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి (జనవరి25) అన్ని రకాల దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనే పొందేలా ఆలయాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులు ఉచిత దర్శనంతో పాటు రూ.150, రూ.300 దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టిక్కెట్లు కూడా ఆన్ లైన్ ద్వారానే పొందాల్సి ఉం టుంది. టికెట్ బుక్ […]
Date : 25-01-2022 - 11:30 IST -
#Andhra Pradesh
Chiranjeevi : టాలీవుడ్ `ఆచార్య` మౌనరాగం!
ఇప్పటి వరకు రెండుసార్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యాడు. మూడోసారి కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ సర్కార్ తరహాలో టిక్కెట్ల ధరలను పెంచాలని కోరాలని భావిస్తున్నాడు.
Date : 29-12-2021 - 3:05 IST -
#Andhra Pradesh
Online Tickets : RRR, ఆచార్యకు బ్యాండే! ‘ఆన్ లైన్’కు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా...దాన్ని హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టివేయడం చాలా కేసుల్లో చూశాం. మళ్లీ అదే కేసుకు డివిజన్ బెంచ్ లో జగన్ సర్కార్ కు అనుకూలంగా వచ్చిన సంఘటనలు అనేకం. అలాంటి వాటి జాబితాలోకి తాజాగా సినిమా ఆన్ లైన్ టిక్కెట్ల వ్యవహారం చేరింది.
Date : 20-12-2021 - 2:29 IST