Online Petrol
-
#Business
Online Petrol: ఇదేదో బాగుందే.. ఇకపై పెట్రోల్ కూడా ఆర్డర్ చేయొచ్చు ఇలా, ప్రాసెస్ ఇదే..!
మీరు బట్టలు, కూరగాయలు, కిరాణా సామాగ్రి వంటి వాటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో పెట్రోల్ (Online Petrol)ని ఆర్డర్ చేశారా?
Date : 14-04-2024 - 9:45 IST