Onion Subsidy
-
#India
Rs.25 Onion Price : కిలో ఉల్లి రూ.25కే..కేంద్రం ప్రకటన
గత నెల రోజులుగా ఉల్లిపాయలు (Onion ) కట్ చేయకుండానే కన్నీరు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. నెల క్రితం వరకు కూడా కిలో రూ.10 , 20 లకే వచ్చే ఉల్లిపాయలు..ప్రస్తుతం కిలో రూ. 80 కు చేరింది. దీంతో సామాన్య ప్రజలు ఉల్లి ధరను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. సాధారణంగా మనం తినే ప్రతి కూరలో ఉల్లిగడ్డ ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటూ సామెతలు కూడా పుట్టుకొచ్చేంతగా […]
Published Date - 03:59 PM, Sat - 4 November 23