Ongole Ticket
-
#Andhra Pradesh
Balineni : బాలినేని రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..?
వైసీపీ అధిష్టానానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) పెద్ద తలనొప్పిగా మారాడని సొంత పార్టీ నేతలు అంటున్నారు. గత కొద్దీ రోజులుగా చీటికిమాటికి అలకపాన్పు ఎక్కుతుండడం తో బాలినేని తీరు మార్చుకోకపోతే ఆయనకే నష్టం అన్నట్లు అధిష్టానం హెచ్చరిస్తుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బాలినేని తాను చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో బాలినేని మాటను తీయకూడదనే ఉద్దేశంతో ఎర్రగొండపాలెం లో […]
Published Date - 02:11 PM, Fri - 2 February 24