OnePlus Open Mobile
-
#Technology
OnePlus Open: నేటి నుంచి వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్’ అమ్మకాలు.. ధర ఎంతో తెలుసా..?
OnePlus ఓపెన్ (OnePlus Open) ఫోల్డబుల్ ఫోన్‌పై కంపెనీ 13,000 రూపాయల విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. OnePlus మొదటి ఫోల్డబుల్ ఫోన్ Samsung Galaxy Fold, Oppo ఫోల్డబుల్ ఫోన్‌తో పోటీపడుతుంది.
Date : 27-10-2023 - 10:59 IST