OnePlus 12 Mobile
-
#Technology
OnePlus 12: భారత్ లో వన్‌ప్లస్ 12ను విడుదల చేసేందుకు సన్నాహాలు..!
ప్రముఖ టెక్ కంపెనీ వన్‌ప్లస్ తన ప్రీమియం ఫోన్ వన్‌ప్లస్ 12 (OnePlus 12)ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
Published Date - 01:03 PM, Fri - 10 November 23