Olympic Association
-
#Sports
Commonwealth Games 2030 : అంతర్జాతీయ క్రీడా పోటీలకు భారత్ సిద్ధం..2030 కామన్వెల్త్ గేమ్స్‌కు బిడ్‌కు గ్రీన్ సిగ్నల్
భారత ఒలింపిక్ అసోషియేషన్ (IOA) ఇటీవల జరిగిన ప్రత్యేక సాధారణ సమావేశంలో, ఈ ప్రతిష్టాత్మక క్రీడా ఉత్సవానికి బిడ్ దాఖలు చేయాలని నిర్ణయించింది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం ఆసక్తి ఉందని ఇప్పటికే మార్చిలోనే IOA "ఇంట్రెస్ట్ ఆఫ్ హోస్టింగ్" లేఖను అధికారికంగా పంపించింది.
Published Date - 02:28 PM, Wed - 13 August 25