Old Women Rape
-
#Speed News
70 Years Old Women Rape : రాజస్థాన్లో దారుణం.. వృద్ధురాలిపై లైంగిక దాడి..!
రాజస్థాన్లోని దౌసా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మద్యం మత్తులో పక్క ఇంటిలో ఉన్న వృద్ధురాలిపై లైంగికదాడి చేశాడు. శుక్రవారం సాయంత్రం 70 ఏళ్ల వృద్ధురాలు మంచంపై తన ఏనిమిదేళ్ల మనవడు తో కలిసి నిద్రిస్తుంది. ఆ సమయంలో ఆమె భర్త పశువులను మేపేందుకు బయటకు వెళ్లాడు. ఇంతలో పొరుగున ఉండే 32 ఏళ్ల వ్యక్తి ఆ ఇంట్లోకి వచ్చాడు. మంచంపై పడుకున్న వృద్ధురాలిని బలవంతంగా వంటగదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి […]
Published Date - 06:46 PM, Sat - 17 September 22