Old Viruses
-
#World
Tibet : టిబెట్‌లోని హిమనీనదాల్లో 15వేలఏళ్ల నాటి వైరస్ గుర్తింపు..!!
హిమనీనదాలు కరగడం వల్ల భయంకరమైన వైరస్ వ్యాప్తిచెందుతుందని ఈ మధ్యే ఓ అధ్యయనం హెచ్చరించింది. కోవిడ్ కు సంబంధించిన అన్ని రకాల ప్రమాద వైరస్ లు బ్యాక్టీరియాలు హిమనీనదాల్లో దాగి ఉన్నాయని పరిశోధనలో తేలింది. హిమనీనదాల్లో శాస్త్రవేత్తలు వైరస్ లపై పరిశోధనలు ప్రారంభించారు. అయితే అక్కడ కరుగుతున్న మంచు లో నుంచి పురాతన జీవులు బయటపడ్డాయి. ఈ వైరస్ లు మానవాళికి అత్యంత ప్రమాదాన్ని తెచ్చిపెడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మైక్రో బయోమ్ లో ప్రచురించిన కథనంలో…టిబెటన్ పీఠభూమిలో […]
Date : 31-10-2022 - 5:25 IST