Ola Roadster X Price Cut
-
#Business
OLA : అక్షయ తృతీయ వేళ ఓలా ప్రత్యేక ఆఫర్స్
'ఓలా సోనా వీకెండ్' (Ola Sona Weekend) పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించి, తమ వాహనాలపై ఏకంగా Rs.50,000 వరకు డిస్కౌంట్ ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు వెల్లడించింది. మార్కెట్లో కోల్పోయిన వాటాను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా ఓలా ఈ బంపర్ ఆఫర్లను ప్రవేశపెట్టింది.
Date : 19-04-2026 - 1:13 IST