Oil Palm
-
#Telangana
Telangana: పామ్‌ఆయిల్ రైతులకు ఎకరాకు రూ.50,000 సబ్సిడీ
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. రైతుల్ని రాజుగా చూడాలన్న కేసీఆర్ ఆశయంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.
Published Date - 06:18 PM, Fri - 29 September 23