Odisa
-
#Special
Santhals: ద్రౌపది ముర్ము తెగ సంతాల్ ల అసలు కథ ఇది.. బ్రిటిషర్లకే చెమటలు పట్టించారు
ఇప్పుడు దేశమంతా ఒక తెగ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటోంది. అదే సంతాల్ తెగ. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆ తెగకు చెందినవారే.
Date : 27-06-2022 - 7:00 IST -
#Andhra Pradesh
AP Reservoirs : జగన్ ఒడిశా మోడల్ ప్లాన్
సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్వహణకు సాంకేతికతను జోడించిన ఒడిశా ప్రభుత్వ మోడల్ ను ఏపీ సర్కార్ అనుసరించడానికి సిద్ధం అయింది
Date : 27-11-2021 - 2:28 IST -
#South
Humanity: కోటి రూపాయల ఆస్తిని రిక్షా పుల్లర్ కి ఇచ్చేసిన మహిళ…!
తన కుటుంబానికి రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్న వ్యక్తికి ఓ మహిళ తన ఆస్తుల్ని విరాళంగా రాసి ఇచ్చింది. ఈ సంఘటన ఒడిశాలోని కటక్ లో జరిగింది.
Date : 15-11-2021 - 3:24 IST -
#Andhra Pradesh
9న ఏపీ, ఒడిశా సీఎంల సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే!
ఈ నెల 9న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒడిశా వెళ్లనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదస్పద అంశాలు చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో నవంబర్ 9న భువనేశ్వర్లో సమావేశం కానున్నారు.
Date : 06-11-2021 - 11:36 IST -
#Andhra Pradesh
Maoists: ఏపీలో గంజాయి సాగుకు మావోయిస్టులే మద్దతిస్తున్నారు !
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీలో సాగు అవుతున్న వేల ఎకరాల గంజాయి పంట మావోయిస్టుల మద్దతుతోనే సాగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు
Date : 05-11-2021 - 12:00 IST