Nyay Setu
-
#India
Narendra Modi : ప్రతి భారతీయుడికి సత్వర న్యాయం జరిగేలా మా ప్రయత్నాల్లో ప్రత్యేక రోజు
Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో వేగవంతమైన న్యాయ ప్రణాళికను కల్పించడం, అలాగే కాలానుగుణంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో మార్పులను తీసుకురావడంలో ఇది ఒక ప్రత్యేక రోజు అని ప్రకటించారు. అందులో భాగంగా, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసి, దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాల అనువర్తనాన్ని, వాటి ప్రభావాన్ని మంగళవారం చండీగఢ్‌లో ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.
Published Date - 11:06 AM, Tue - 3 December 24