Numaish 2024
-
#Telangana
Numaish: నుమాయిష్ కు బిగ్ రెస్పాన్స్.. ఈ ఏడాది ఎన్ని లక్షల మంది విజిట్ చేశారో తెలుసా
Numaish: అంతర్జాతీయ ఎగ్జిబిషన్ అయిన నుమాయిష్ కు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. ఎగ్జిబిషన్ మైదానంలో దాదాపు 2400 వరకు స్టాళ్లతో ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 49 రోజలు నిర్వహించారు. ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర రూ. 40 గా నిర్ణయించారు. అలాగే ఎగ్జిబిషన్ లోపల వాహనాలతో సందర్శించే ఏర్పాట్లు కూడా చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 […]
Date : 19-02-2024 - 5:33 IST -
#Speed News
Numaish 2024 : నేటితో ముగియనున్న నుమాయిష్
ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) నేటితో ముగియనుంది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exibition Ground)లో జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ (Numaish) నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నుమాయిష్ ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా.. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాలు, బహుమతులు ప్రదానం చేశారు. […]
Date : 18-02-2024 - 9:57 IST