NUDGE
-
#Business
NUDGE 2.0 : వేల కోట్లు దాచేవారిపై ఐటీ శాఖ నిఘా.. డబుల్ టాక్స్!
టాక్స్ పేయర్లు.. విదేశీ ఆస్తులు, విదేశీ వనరుల నుంచి ఆదాయాన్ని సరిగ్గా రిపోర్ట్ చేయడానికి ఆదాయపు పన్ను విభాగం మరోసారి క్యాంపెయిన్ ప్రారంభించింది. దీని కింద నవంబర్ 28 నుంచే టాక్స్ పేయర్లకు నోటీసులు పంపిస్తోంది. ఇక్కడ రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. భారతదేశంలో ఎవరైనా నిర్దిష్ట ఆదాయానికి మించి ఆర్జిస్తున్నట్లయితే.. అప్పుడు ఆదాయపు పన్ను వ్యవస్థల్లోని పన్ను విధానాల్ని బట్టి టాక్స్ శ్లాబుల ఆధారంగా టాక్స్ చెల్లించాల్సి వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక్కడ […]
Date : 01-12-2025 - 11:22 IST