NTRs Birth Anniversary
-
#Speed News
NTRs Birth Anniversary : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళులు
నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించేందుకు ఎంతోమంది ప్రముఖులు ఎన్టీఆర్ ఘాట్(NTRs Birth Anniversary)కు తరలి వస్తున్నారు.
Published Date - 08:28 AM, Wed - 28 May 25